కేన్సర్ ను ఇట్టే నయం చేయగలిగే దేవతాముర్తులు వీరే

86484
Vaidya Narayana Murthy Medicine Man in Shimoga Karnataka

     ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి , కొందరి ప్రాణాలనైనా కాపాడండి. కేన్సర్ (Cancer) వస్తే తగ్గడానికి అద్భుతమైన హెర్బల్ మందులిచ్చి, పూర్తిగా ఆ రోగాన్ని అనేకమందికి తగ్గిస్తున్న….. దైవ సమానులైన ఆ డాక్టర్ల వివరాలు మీకు తెలియజేస్తున్నాను. మీ మిత్రులకు , శ్రేయోభిలాషులకు అందరికీ తెలియజేయండి.

     ఇక్కడ ఫోటోలో మీరు చూస్తున్న ఈ డాక్టర్ దంపతులు….. కేరళ , కర్నాటక బోర్డర్ లో Panaje, Daithota అనె గ్రామంలో నివసిస్తున్నారు. అక్కడికి మనం వెళ్ళగానే హడావుడిగా వారు మందులు ఇవ్వరు.
ఇచ్చే ముందు వారు అనేకానేక ప్రశ్నలు వేస్తారు. ఆ తరవాతనే మందులు నిర్ణయించి ఇస్తారు. అది వారి పద్దతి. అక్కడ బ్లడ్ కేన్సర్ తో సహా… ఎన్నో కేన్సర్లు(Cancer) పూర్తిగా నయమై జీవిస్తున్న వాళ్ళున్నారు. వాలంటీర్లు గా కొన్నాళ్ళు సేవచేసి, మళ్లీ తమ తమ వృత్తులు ,ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. వైద్యం ఖర్చుకూడా చాలా తక్కువ. నెలకు సుమారు రెండు నుంచి మూడు వేల రూపాయల లోపే అవుతుంది.

     హాస్పిటల్ వివరాలు: డాక్టర్ గారి పేరు ‘దైతోట వెంకట రామ, ఆయన భార్య పేరు జయలక్ష్మిగారు. వాళ్లకి కన్నడ ఇంగ్లీషు బాషలు మాత్రమే వచ్చు. వారికి ఫోన్ చేయవలసిన సమయం మధ్యాన్న సమయం రెండు గంటల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు, మరలా సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు. వెంకట రామ గారి భార్య మాత్రమే ఫోన్ లో మాట్లాడతారట. పుత్తూరు నుండి దగ్గర దగ్గరగా ఇరవైఐదు కిలోమీటర్లు, కాసరగడ్ రైల్వే స్టేషన్ నుండి ముప్పైఐదు కిలోమీటర్లు ఉంటుందట. కాసరగడ్ నుండి పెర్ల మీదుగా పనాజే వస్తే అక్కడ నుండి దైతోట కి లోకల్ వాహన సదుపాయం ఉంటుంది. కాసరగడ్ రైల్వే స్టేషన్ కి చాల ఏరియాల నుండి రైళ్ళ సదుపాయం కూడా కలదు. వీలైనంతమందికి షేర్ చేసి కొన్ని ప్రాణాలను కాపాడటానికి సహకరిద్దాం.. వారికి కాల్ చేయవలసిన నంబర్లు సున్నా నలుగు తొమ్మిది తిమ్మిది ఎనిమిది రెండు రెండు ఆరు రెండు తొమ్మిది ఆరు , మరియు మొబైల్ నంబరు తొమ్మిది నలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఆరు ఒకటి ఐదు సున్నా ఎనిమిది.

  • 131.7K
    Shares