క్వారంటైన్ లో టిక్‌టాక్ .. కేసు న‌మోదు

364

  క్వారంటైన్ సెంటర్ లో ఏమి చెయ్యాలో పాలుపోకా ఏకంగా టిక్‌టాక్ వీడియోలు చేశారు. పైగా అక్కడ ఉన్నవారంతా క‌రోనా ల‌క్ష‌ణాలుతో క్వారంటైన్ లో చేరిన వారే. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని బ‌ద్ర‌క్ జిల్లాలో చోటుచేసుకుంది. తిహిడి హై స్కూల్‌లో క్వారంటైన్ సెంట‌ర్‌ ఏర్పాటు చేశారు.

https://i.imgur.com/iY0e0Nk.jpg?1

  అయితే సోమ‌వారం ఆరుగురు వ్య‌క్తులు కలిసి టిక్‌టాక్ వీడియోలు చేశారు. ఈ వీడియోలో టిక్ టాక్ తోపాటు పలు సోష‌ల్ మీడియాలలో పోస్ట్ చేయ‌గా, అవి కాస్తా వైర‌ల్ గా మారాయి. ఇవి చూసిన చాలా మంది వీరి చేష్టలకు మండిపడుతున్నారు. ఈ విషయం అధికారులు దృష్టికి వచ్చింది.

https://i.imgur.com/OPxKYW7.jpg?1

  సామాజిక దూరం పాటించాల‌నే నిబంధ‌న‌ను ఉల్లంఘించిన కార‌ణంగా వీరిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు బ‌ద్ర‌క్ పోలీసులు వెల్లడించారు. 172 Dt 4,5.20 u/s 188/269/270IPC/ sec 51 DM చట్టం కింద వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

 

 

  • 11
    Shares