ఫేక్‌ న్యూస్‌ వివాదం.. అనసూయ ట్వీట్‌ పై ఫ్యాన్స్‌ ఫైర్‌

443
  సోమవారం విజయ్ దేవరకొండ రిలీజ్‌ చేసిన  వీడియో మెసేజ్‌ టాలీవుడ్‌ సర్కిల్స్‌లో హట్‌ టాపిక్‌గా మారింది. కొన్ని మీడియా సంస్థలు ఫేక్‌ న్యూస్‌ను ప్రమోట్ చేస్తున్నాయంటూ ఆరోపిస్తూ విజయ్ దేవరకొండ ఓ పెద్ద యుద్ధమే ప్రకటించాడు.

  అనసూయ ట్విటర్ వేదికగా చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం రాత్రి మనవరకు వస్తే కానీ బుద్ది రాదన్న మాట.. మ్‌మ్‌..`అంటూ ట్వీట్ చేసింది అనసూయ. అయితే అనసూయ విజయ్‌ దేవరకొండ మొదలు పెట్టిన  ఫేక్ న్యూస్‌ వార్‌ను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసిందని కొంతమంది నెటిజన్లు ఆమెకు రిప్లయ్ ఇచ్చారు.

  ప్రస్తుతం #KillFakeNews #KillGossipWebsites అనే హ్యాష్ ట్యాగ్స్‌ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ఈ విషయంలో సూపర్‌ స్టార్ మహేష్ బాబు అందరికన్నా ముందే విజయ్‌ కి మద్దతు పలకటంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. ఒక్కసారిగా ఇండస్ట్రీ ప్రముఖులంతా విజయ్‌కు మద్దతుగా ట్వీట్ లు చేయడం స్టార్ట్ చేశారు.

  అయితే ఈ సమయంలో యాంకర్‌ అనసూయ చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. అనసూయ విజయ్‌ మొదలు పెట్టి  ఫేక్ న్యూస్‌ వార్‌ను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసిందని భావిస్తున్నారు.

<p style="text-align: justify;">గతంలో అనసూయ మీద చాలా రకాల ట్రోల్స్ సోషల్ మీడియాలో వినిపించాయి. ఆ సమయంలో అనసూయ ఒంటరిగానే వాటిని ఎదుర్కొంది. ఇండస్ట్రీ నుంచి పెద్ద సపోర్ట్ రాలేదు. కొన్ని సందర్భాల్లో అనసూయ మీడియా ముఖంగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.</p>

  గతంలో అనసూయ మీద చాలా రకాల ట్రోల్స్ సోషల్ మీడియాలో రావడం ఒంటరిగానే వాటిని ఎదుర్కొవడం జరిగినది. ఇండస్ట్రీ నుంచి పెద్ద సపోర్ట్ రాలేదు. కొన్ని సందర్భాల్లో మీడియా ముఖంగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

<p style="text-align: justify;">ఆ ఉద్దేశంతోనే అనసూయ ఇప్పుడు ట్వీట్ చేసిందని భావిస్తున్నారు. గతంలో తనకు మద్దతుగా రాని వారు. ఇప్పుడు వారి దాకా వచ్చే సరికి పోరాటాలు మొదలు పెట్టారన్న ఉద్దేశంతోనే అనసూయ ఈ ట్వీట్ చేసిందని భావిస్తున్నారు. అయితే ఈ ట్వీట్ పై మహేష్, విజయ్ దేవరకొండ అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.</p>

  గతంలో తనకు మద్దతుగా రాని వారు ఇప్పుడు వారి దాకా వచ్చే సరికి పోరాటాలు మొదలు పెట్టారన్న ఉద్దేశంతోనే అనసూయ ఈ ట్వీట్ చేసిందని భావిస్తున్నారు. అయితే ఈ ట్వీట్ పై మహేష్, విజయ్ దేవరకొండ అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.

  • 12
    Shares