యాంకర్ శ్రీముఖిపై కేసు నమోదు..

421

   యాంకర్‌ శ్రీముఖి పై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌‌లో కేసు నమోదైంది. నల్లకుంట నుంచి వచ్చిన వెంకట రమణ శర్మ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేసాడు. ఆయన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసారు.

https://i.imgur.com/X859H1b.jpg

  ఓ ప్రముఖ టెలివిజన్‌ చానల్‌‌లో శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించిన ఓ షోలో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేలా వాళ్లను కించ పరిచేలా శ్రీముఖి వ్యాఖ్యలు చేసిందని ఆరోపిస్తూ బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించాడు ఆ వ్యక్తి.

https://i.imgur.com/gEneGbZ.jpg

  శ్రీముఖితో పాటు, ఆ ప్రముఖ ఛానెల్ యాజమాన్యంపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో వాళ్లపై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • 12
    Shares