మహారాష్ట్రలో ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్‌లో మరో ఘోర ప్రమాదం

441

  మహారాష్ట్రలో గూడ్స్‌ రైలు ఢీకొట్టి 17 మంది వరకు వలస కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్‌లో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

https://i.imgur.com/o62Chko.jpg

  నర్సింగ్‌పూర్‌ జిల్లా పరా వద్ద లారీ బోల్తాపడిన ఘటనలో ఐదుగురు వలస కూలీలు మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

https://i.imgur.com/jIZCVPg.jpg

  హైదరాబాద్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు మామిడిపండ్ల లారీలో వలస కూలీలు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • 10
    Shares