‘ఆర్.ఆర్.ఆర్’ స్టోరీ చెప్పిన రాజమౌళి, మాములుగా లేదు

  ‘R.R.R.’ కోసం ప్రపంచమంతటా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏన్టిఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ కథ ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠత అందరిలోనూ ఉంది. కాగా ఇటీవల రాజమౌళి ఓ...

నాని ‘V’ సినిమా అమెజాన్ లో రిలీజ్..?

   నాచురల్ స్టార్ నాని, సుధీర్  హీరోలుగా మోహన‌కృష్ణ ఇంద్రగంటి డైరెక్ష‌న్ లో ‘V’ సినిమా తెరకెక్కిన విష‌యం అందరికీ తెల‌సిందే. అయితే ఉగాది సంద‌ర్భంగా మూవీని మార్చి 25న రిలీజ్ చేస్తున్న‌ట్టు అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది సినిమా యూనిట్....

మహేష్ ఆ విధంగా అనేసరికి నేను షాక్ అయ్యాను : కొరటాల

  కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కుతోన్న సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవికి ఇది 152వ సినిమా. ‘ఆచార్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మణిశర్మ సంగీతం అందించబోతున్న ఈ సినిమాను శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో...

నా తరవాత సినిమా మహేష్ తోనే : రాజమౌళి

  'RRR' (రౌద్రం రణం రుధిరం) తర్వాత s.s.రాజమౌళి దర్శకత్వంలో ఎవరు హీరోగా నటించబోతున్నారనే సస్పెన్స్‌కు శనివారం తెరపడింది. 'RRR' తర్వాత మహేశ్‌బాబు హీరోగా తన తరవాత సినిమా దర్శకత్వం చేయబోతున్నట్లు వెల్లడించారు రాజమౌళి.    మహేశ్‌బాబు, రాజమౌళి దాదాపు ఇరవై...

స్లిమ్ అయ్యాక నెట్ లో హాల్ చల్ చేస్తున్న ఆవిక గోర్ ఫోటోలు ఇవే

   చిన్నతనంలోనే బాలనటిగా చిన్నారి పెళ్లి కూతురుతో ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించింది అవికాగోర్ పెద్దయ్యాక ఉయ్యాల జంపాలతో తెలుగమ్మాయేనేమో అనిపించేలా నటించి మెప్పించింది. ఆ చిత్రం హిట్టయినా ఆశించినంతగా ఆఫర్లు రాలేదు ఆమెకి. ముద్దుగా, బొద్దుగా ఉన్న...

‘పుష్ప’ కోసం బాలీవుడ్‌లో…

   అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. 'పుష్ప' అనే టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా సరుకు కనబడేలా ఇప్పుడు నటీనటుల సెలక్షన్ జరుగుతుందట.    ఇప్పటి వరకు ఈ...

మద్యం దొరక్క నిద్రమాత్రలు మింగిన సీనియర్ నటి కుమారుడు..!

   దివంగత సీనియర్ నటి మనోరమ కుమారుడు భూపతి మద్యం దొరక్క డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగడంతో ఆయన్ని కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్చారు. భూపతి విపరీతంగా మద్యం తాగుతారట. అలాంటి వ్యక్తికి...

ఫిజికల్‌ డిస్టెన్స్‌ తో.. అల్లు అర్జున్ సెల్ఫీ

   కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా దేశమంతా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో సినీ తారలంతా ఇళ్ళకే పరిమితమై స్వీయ గృహ నిర్బంధంలో గడుపుతున్నారు.   సినీ హీరో అల్లు అర్జున్‌ పుట్టిన రోజు వేడుకలు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో నిరాడంబరంగా జరిగాయి....

సినీ నటుడు ఉత్తేజ్

   కరోనా పై పోరాటం లో సినీ నటుడు ఉత్తేజ్ సామాజిక భాద్యతను చాటుకుంటున్నాడు. తన ఇంటికి సమీపంలోని విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కృతజ్ఞత గా ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకొచ్చి అందించాడు. నాలుగు రోజులుగా ఆయన ఈ విధంగా...

Latest