కరోనా కి చెక్… మొదటి వ్యాక్సిన్ తీసుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ కూతురు

   కరోనా వైరస్‌కు విరుగుడు వచ్చింది, మొదటి వ్యాక్సిన్‌ను రష్యా విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారుచేసేందుకు గత ఆరు నెలలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో రష్యా అందరి కంటే ముందే వ్యాక్సిన్‌ను తయారు...

కరోనా నుంచి కోలుకున్న సంజయ్ దత్

  బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కరోనా నుంచి కోలుకున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడటంతో శుక్రవారం సంజయ్ దత్ ను హాస్పటల్ లో చేరారు. కరోనా పరీక్షలు నిర్వహిస్తే నెగటివ్ వచ్చింది. తన ఆరోగ్యం బాగానే ఉన్నదని, వైద్యులు, సిబ్బంది...

కంగనా ఇంటి బయట కాల్పుల కలకలం

   కంగనా ఎంత ముక్కుసూటిగా మాట్లాడుతుందో అందరికీ తెలిసిందే. ఆ ముక్కుసూటితనమే కొన్నిసార్లు వివాదాలకు దారి తీస్తున్నాయి. శుక్రవారం రాత్రి తన ఇంటి సమీపంలో గన్ ఫైర్ చేసిన శబ్దం వినిపించిందని, ఆ సమయంలో తనకు వెంటనే ప్రాణభయం ఏర్పడిందని...

మరో పదేళ్ళ వరకు కరోనా ప్రభావం: డబ్ల్యూహెచ్ఓ

   కరోనా ప్రభావం మరో పదేళ్ళ పాటు ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) సంస్థ హెచ్చరించింది. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా గత కొంతకాలంగా అనేక కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిపోయాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం...

మానవాళికి శుభవార్త.. ఓజోన్ చిల్లు మూసుకుపోయింది

   కరోనా భుప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంది. కరోనా ఎఫెక్ట్ కు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అర్కిటిక్‌పై ఓజోన్ పొరకు ఏర్పడిన అతి పెద్ద కన్నం పూడుకుపోయింది. స్ట్రాటో ఆవరణంలో గడ్డకట్టే ఉష్ణోగ్రతలతోపాటు అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా...

రోడ్డెక్కిన బస్సులు… మొదలైన సందడి…

   నెల రోజులుగా దేశమంతటా లాక్ డౌన్ ఉంది. లాక్ డౌన్ కారణంగా బస్సులు ఏవీ కూడా రోడ్డెక్కడం లేదు. ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి, ఎక్కడి వ్యక్తులు అక్కడే ఆగిపోయారు. కరోనా కేసులు కట్టడి నేపథ్యంలో లాక్ డౌన్...

మే నెలాఖరుకు 4 కోట్ల మంది చేతుల్లో ఫోన్లుండవు: ICEA

   మనదేశంలో మొబైల్‌ ఫోన్లు ఉపయోగిస్తున్న వారిలో సుమారుగా 4 కోట్ల మంది చేతుల్లో వచ్చే నెలాఖరు నాటికి అవి ఉండకపోవచ్చని ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ అంచనా వేస్తోంది. హ్యాండ్‌సెట్లలో లోపాల వల్ల ఇలా జరుగుతాదని తెలిపింది....

పనిలేదని.. ఏకంగా బావినే తవ్వేసిన దంపతులు..

   కష్టాన్ని నమ్ముకున్న జీవులు, ఇంట్లో ఖాళీగా కాలక్షేపం చేయలేని నిరు పేదలు. లాక్‌డౌన్ వల్ల బయట పనులు లేక ఇంటికే పరిమితమైన ఆ దంపతులకు.. ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న నీటి సమస్య గుర్తుకొచ్చింది. తమ నీటి అవసరాలు తీరాలంటే...

మానవత్వమా నీవెక్కడ? మృతదేహాన్ని దించేందుకు అంగీకరించని బంధువులు

   ఆంధ్ర ప్రదేశ్ లో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి లంకలో కారుమూరి వెంకటేశ్వర రావు (42) భార్యతో నివాసం ఉంటున్నాడు. వీరికి చిన్న కుమారుడున్నాడు.    వెంకటేశ్వరరావు లారీ డ్రైవర్ గా...

వాట్స్ అప్ వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్..

   లాక్ డౌన్ కారణంగా వీడియో కాలింగ్ కు డిమాండ్ పెరిగింది. చాలా కంపెనీలు ఉద్యోగులకు వీడియో కాల్ ద్వారానే మీటింగ్ లు పెడుతున్నాయి.    ప్రజలు కుడా దూర ప్రాంతాల్లో ఉన్న తమ వారిని చూడాలనిపించి వీడియో కాల్స్ ఎక్కువగా...

Latest