అన్ని కరోనాలు ఒక్కటి కాదు

    కరోనా వైరస్ రూపాంతరం చెందుతుంది, ఒకటి కాదు రెండు కాదు, ఇప్పటికే 33 జాతులు (స్ట్రెయిన్) గా మారిపోయి అంతుపట్టకుండా తయారవుతోంది. కేవలం 11 మంది పేషెంట్ల పై చైనా సైంటిస్టులు ప్రయోగాలు చేసి ఈ విషయాన్ని నిర్ధారించారు....

కూతురు చూస్తుండగానే

   2 సంవత్సరాల పాప ఎదుటే దారుణంగా హత్య చేసిన ఓ ముగ్గురు నిందితులు.. ఆ తలతో నేరుగా పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయిన ఘటన మంగళవారం శ్రీరంగంలో చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తిని చంద్రమోహన్ అలియాస్ తలైవెట్టి చంద్రు(38) పలు...

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..

   కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సినీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ బుధవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 54 ఏళ్ల ఇర్ఫాన్ ఖాన్ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్‌తో బాధపడ్డారు. ఆయనకు ఈ వ్యాధి ఉన్నట్లు 2018 మార్చిలోనే నిర్థరణైంది.   "నా...

దొంగకు కరోనా పాజిటివ్.. అందరూ క్వారంటైన్‌కి

   తంధారి ప్రాంతంలో ఓ బైక్ దొంగతనం కేసులో గణేష్ నగర్‌కి చెందిన 24 ఏళ్ల యువకుడిని, అతని అనుచరుడు జమాల్‌పూర్‌కి చెందిన చబ్బేవాల్ అనే మరో యువకుడిని జీవన్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు.   నిందితులను కోర్టులో హాజరుపరచడంతో...

జవాన్ అనికూడా చూడలేదు..

   ఓ ఆర్మీ కమాండర్‌ మాస్కు ధరించలేదనే కారణంతో అతని చేతికి బేడీలు వేసి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టారు. కర్నాటకలోని బెలగావి జిల్లా యక్సంబా పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అతనిపై సెక్షన్ 353, 504 కింద...

లగ్జరీ కారులో వస్తే ఏంటి మనిషివే కదా ..? గుంజిళ్ళు తీయ్ ..

   నిబంధనలు అతిక్రమిస్తే వారు ఎవరైనా సరే చర్యలు తప్పవని ఇండోర్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ వాలంటీర్‌ నిరూపించారు. లాక్‌డౌన్‌లో మాస్క్‌ ధరించకుండా ఖరిదైన పార్చ్ కారులో వచ్చిన ఒక వ్యాపారవేత్త కొడుకుని నడిరోడ్డు పై గుంజీలు తీయించారు. ప్రస్తుతం...

యూట్యూబ్ లో చూసి క్యారెట్‌ బీరు తయారీ.. వ్యక్తి అరెస్ట్

   లాక్ డౌన్ కారణంగా వైన్స్, బారు షాపులు మూతపడ్డాయి. దీంతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. మద్యంలేమిని తట్టుకోలేని కొందరు స్వయంగా మద్యం తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు.   తమిళనాడులోని తిరుచ్చినాంకుప్పం ప్రాంతానికి చెందిన సుకుమార్(25) అనే...

డియర్ పవన్. జాగ్రత్త: రమణ గోగుల..

   రమణ గోగుల, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆల్బమ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. బద్రి, తమ్ముడు, జానీ సినిమాలకు ఆయనే స్వరాలు సమకూర్చారు. ఐతే జానీ సినిమా రిలీజ్ అయి 17 ఏళ్లు...

సెలూన్ లో ఒకే టవల్ వాడటంతో ఆరుగురికి పాజిటివ్

   మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లా బార్గావ్ గ్రామంలో ఓ కటింగ్ షాపుకు వెళ్ళిన ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వివరాల్లోకి వెళితే ఇటీవల ఇండోర్ నుంచి తన స్వగ్రామానికి వచ్చిన యువకుడు ఏప్రిల్ 5న ఆ సెలూన్ షాపుకు వెళ్ళాడు.   ...

27న దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ ఎత్తివేత

   కరోనా కట్టడికి శ్రీలంక దేశ వ్యాప్తంగా విధించిన కర్ఫ్యూని ఏప్రిల్‌ 27న ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక పోలీసులు ప్రకటించారు. కర్ఫ్యూ ఎత్తివేత పై శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.    మార్చి 20 నుండి 24x7 కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది....

Latest