బిగ్ బాస్ లో అడుగుపెట్టిన డేరింగ్ అండ్ డాషింగ్ రిపోర్టర్ దేవి నాగ‌వ‌ల్లి

177
devi nagavalli in bigg boss

 టివి9 జర్నలిస్ట్ దేవి నాగవల్లి‌ ఇటు యాంకరింగ్‌లోనూ, అటు రిపోర్టింగ్‌లోనూ దిట్ట. ఆమె న్యూస్‌ ప్రజెంటేషన్‌తో పాటు.. వస్త్రధారణ, హెయిర్ స్టైయిల్ కూడా చాలా విభిన్నంగా ఉంటుంది.

devi nagavalli in bigg boss

 రాజమండ్రికి చెందిన దేవి నాగవల్లి.. జర్నలిజం మీద ఉన్న ఇష్టంతో మాస్ కమ్యునికేషన్‌లో డిప్లొమో చేసి టీవీ 9 తో కెరియర్ మొదలుపెట్టారు. ప్రజెంటేషన్‌లో తన మార్క్ చూపిస్తూ అతి తక్కువ కాలంలోనే న్యూస్ ప్రజెంటర్‌గా పాపులర్ అయింది.

devi nagavalli in bigg boss

 ఇక హౌజ్‌లోకి వచ్చిన దేవి.. వస్తూనే నాగార్జున అడిగిన ప్రశ్నకు విజేతను అవుతానని నమ్మకంగా చెప్పింది. నేచర్ డిజాస్టర్, బ్లాంబ్ బ్లాస్ట్ లాంటివి కవర్ చేయడం ఇష్టం అని చెప్పుకొచ్చింది. తన కళ్ల ఎదుటే చనిపోవడం చూశానని చెప్పుకొచ్చింది.

devi nagavalli in bigg boss

 కానీ వాటికంటే బిగ్‌బాస్ భ‌యంగా ఉందంటోంది. భ‌ర్త‌తో విడాకులు తీసుకున్న ఆమెకు ప్ర‌స్తుతం ఆరేళ్ల బాబు ఉన్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో లేడీ బిగ్‌బాస్ లేదు కాబ‌ట్టి త‌నే విన్న‌ర్ అవాల‌నుకుంటున్నాన‌ని మ‌న‌సులో మాట‌ను చెప్పుకొచ్చింది. డ‌బ్బు కోస‌మే బిగ్‌బాస్ హౌస్‌లోకి వ‌చ్చాన‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టి చెప్పింది.

devi nagavalli in bigg boss