‘బొమ్మ బ్లాక్ బస్టర్’ రష్మి ఫస్ట్ లుక్ వచ్చేసింది..

105
Bomma BlockBuster Vaani First Look

 యంగ్ టాలెంటెడ్ హీరో నందు, జబర్దస్ట్ రష్మీ గౌతమ్ జంటగా విజయీభవ ఆర్ట్స్ పతాకం పై పవ్రీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డీ మడ్డి, మనోహార్ రెడ్డి ఈడా నిర్మాతలుగా రాజ్ విరాఠ్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’.

Bomma BlockBuster Vaani First Look

 ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదలైంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇందులో హీరో నందు పోతురాజుగా, దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ఫ్యాన్‌గా కనపడతాడని ఆ సినిమా యూనిట్‌ ప్రకటించింది.

Bomma BlockBuster Vaani First Look

 తాజాగా, పోతురాజు గాడి లవర్ వాణి అంటూ జబర్దస్ట్ ఫేమ్ రష్మీ గౌతమ్ లుక్ ను ఆ సినీ యూనిట్ విడుదల చేసింది. తలపై కిరీటం పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కనపడుతున్న రష్మీ లుక్ అభిమానులను ఆకర్షిస్తోంది. కాగా, విజయూభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాజ్ విరాఠ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Bomma BlockBuster