లూడో గేమ్ లో దంగాట ఆడినందుకు

88
bhopal ludo case

 మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌ లో ఒక విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. లూడో ఆడుతుండగా ఆటలో తన తండ్రి తనను మోసం చేశాడని 24 ఏళ్ల యువతి ఆమె తండ్రి పై ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేయడంతో కోర్టు కౌన్సిలర్‌ ఆ యువతికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

bhopal ludo case

విషయం ఏంటంటే.. సదురు యవతి తన తండ్రి అప్పుడప్పుడు లూడో గేమ్‌ ఆడుతుంటారు. అయితే అతడు కుమార్తెతో లూడో గేమ్‌ ఆడే సమయంలో దొంగాట ఆడాడని భరించలేకపోయింది. దీంతో ఆ యువతి ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పై కోర్టు కౌన్సిలర్‌ సరిత మీడియాతో మాట్లాడుతూ.. ఆ యువతికి తరచుగా కౌన్సిలింగ్‌ చేస్తున్నాం.

bhopal ludo case

ఇప్పటివరకూ నాలుగుసార్లు కౌన్సిలింగ్‌ ఇచ్చాము. తన తండ్రి ఆమె ఆనందం కోసం ఆటలో ఓడిపోవాలని ఆమె భావిస్తున్నది. నాలుగు రౌండ్ల కౌన్సిలింగ్‌ అనంతరం ఆ యువతి సానుకూలంగా స్పందిస్తున్నట్లు’ కోర్టు కౌన్సిలర్ సరిత‌ తెలిపారు.

bhopal ludo case