హిప్ డాన్స్‌తో దుమ్మురేపుతున్న ఆదాశర్మ

104
Adah Sharma Hip Dance

బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాదిన టాలీవుడ్, కోలివుడ్, శాండల్ వుడ్ చిత్రాల్లో న‌టిస్తూ అందరినీ ఆక‌ట్టుకుంటున్న బ్యూటీ ఆదాశ‌ర్మ‌.

Adah Sharma

సినిమాల కంటే సోష‌ల్ మీడియాలోనే యాక్టివ్‌గా ఉండే ఆదా ఫిట్‌నెస్ వీడియోలు, పోల్ డాన్స్ వీడియోలు, యోగ వీడియోల‌తో పాటు ట్రెండీ ఫొటోల‌ను షేర్ చేస్తుంటుంది.

Adah Sharma

ఆదాశర్మ లేటెస్ట్‌గా ఓ హిప్ డాన్స్ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన ఆదాశ‌ర్మ త‌న‌దైన స్టైల్లో డాన్స్‌తో దుమ్ము రేపింది. ఆదాశర్మ చేసిన ఈ డాన్స్ వీడియో చూసిన వారు ఆమె డాన్స్ కు ఫిదా అవుతున్నారు.

Adah Sharma Hip Dance

 

View this post on Instagram

 

Dance is….

A post shared by Adah Sharma (@adah_ki_adah) on