‘మోసగాళ్లు’ చేసిన స్కామ్ 450 మిలియన్ డాలర్లు.. రివీల్ చేసిన అల్లు అర్జున్‌!

97
Mosagallu Trailer

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. ఇండియాలో మొదలై అమెరికాను వణికించిన 450 మిలియన్ డాలర్ల అతిపెద్ద ఐటీ స్కామ్‌కు పాల్పడినవారిని వైట్ హౌస్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ యు.ఎస్‌. ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో ఈ టీజర్ మొదలైంది.

Mosagallu Trailer

జెఫ్రీ గీ చిన్ దర్శకుడు కాగా.. ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు నిర్మించారు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం చిత్రాల్లో త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తూ.. స్కామ్ గురించిన చిన్న గ్లింప్స్ రివీల్ చేసింది మూవీ యూనిట్.

Mosagallu Trailer

విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్ కనిపించనుండటం ఈ చిత్రంలోని విశేషం. తెరపై ఆ ఇద్దరి కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉన్నట్లు టీజర్‌తోనే అర్థమైపోతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేసిన టీజర్‌కు సూపర్ టాక్ రాగా.. స్కూల్ మేట్, చిన్ననాటి స్నేహితుడు విష్ణు, డియరెస్ట్ కాజల్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

Mosagallu Trailer