గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో త్రిష!

85
Trisha Green India Challenge

విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ను స్వీకరించిన క్రేజీ స్టార్ హీరోయిన్ త్రిష తను కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.

Trisha Green India Challenge

శనివారం చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా త్రిష వెల్లడిచారు. దీనికి సంబంధించిన వీడియోని కూడా పోస్ట్ చేశారు.

Trisha Green India Challenge

పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత కాబట్టి నా బాధ్యతగా నేను ఈ రోజు మొక్కలు నాటడం జరిగింది అని ఇందులో మీకు కూడా పాల్గోని మొక్కలు నాటాలని అభిమానులకు పిలుపునిచ్చారు.

Trisha Green India Challenge

ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్న ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Trisha Green India Challenge
Trisha Green India Challenge