పంది కడుపున మనిషి పుట్టాడు ఈ వార్త నిజం కాదు : Pig Gives Birth To Human Fake News

190
pig gives birth to human

 చాలా రోజులుగా సోషల్ మీడియా లో హాల్ చల్ చేసిన పంది కడుపున మనిషి పుట్టాడు అనే వార్త ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ వింత తెలంగాణ లోని యాదాద్రి లో జరిగిందని పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. ఈ వార్తను నెటిజన్లు నిజమేనని నమ్మి తెగ షేర్ చేశారు.

pig gives birth to human fake news

 ఎందుకంటే ఆ ఫోటోలను చూస్తే అది నిజమేనాన్నట్లు కనిపిస్తున్నాయి. అయితే అది తప్పుడు సమాచారం అని తేలింది. ఎందుకంటే ఈ మధ్య పిల్లల రూపంలో ఉండే సిలికాన్ బొమ్మలను తయారు చేస్తున్నారు. అలాంటి కోవకు చెందినవే ఈ వైరల్ ఫోటోలు కూడా.

pig gives birth to human fake news

 ఇటలీ దేశానికి చెందిన మగానుకో లయిరా అనే ఆర్టిస్ట్ ఇటువంటి సిలికాన్ బొమ్మలను తయారు చేయడంలో చేయి తిరిగిన గొప్ప ఆర్టిస్ట్. ఆ ఈ పంది ని పోలీవున్న మానవ శిశువు బొమ్మను తయారుచేశారు.

pig gives birth to human fake news

 దానిని నిజమనిపించేలా పంది పక్కన పెట్టి చక్కటి ఫోటోలను తీసి ఆమె తన సొంత ఆన్లైన్ స్టోర్ etsy dot com లో అమ్మకానికి పెట్టారు.

pig gives birth to human fake news

 ఆ ఫోటోలనే నకిలీ వార్త లాగా మరి బ్రహ్మంగారు చెప్పినట్టు జరిగిందని అందరూ అనుకొనేలా చేశాయి. అది నిజమేననుకొని ఒకరికొకరు విపరీతంగా షేర్ చేసుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Laira Maganuco (@lairamaganuco) on

Pig Gives Birth To Human Fake News