వెయిట్ లాస్ తో మతి పోగొడుతున్న హాస్యనటి విద్యుల్లేఖ రామ‌న్

109

తెలుగువారి అభిమాన హాస్యనటి విద్యుల్లేఖ రామన్‌ పుట్టి పెరిగింది మాత్రం చెన్నై. బెస్ట్ కమెడియన్‌గా ఫీమేల్‌ కేటగిరీలో ఆమె నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది. మహర్షి సినిమాకి లేఖ బరువు 86 ఉందట.

Vidyullekha Raman

ఆ తర్వాత ఒక చిన్న సంఘటన జరిగింది. అమ్మానాన్న ఆమెకి డ్రస్ కొనిచ్చారు.

Vidyullekha Raman

ఆ డ్రస్‌ 20 రోజుల తర్వాత సరిపోకపోయేసరికి షేమ్‌ఫుల్‌ ఫీలింగ్‌ వచ్చి డిప్రెషన్‌ లోకి వెళ్లిపోయింది.

Vidyullekha Raman

ఆ పట్టుదలతోనే ఫిబ్రవరి 2019లో వర్క్ వుట్స్ స్టార్ట్ చేస్తే.. ఇప్పటికీ 20 కిలోలు తగ్గింది.

Vidyullekha Raman Weight Loss Photos